ఖబడ్దార్.. సీమాంధ్ర దోపిడీదారుల్లారా ఖబడ్దార్
తెలంగాణ కోసం రక్త తర్పణ చేసిన జనం ఏమయ్యిన్రు
ఇక సాగవు మీ ఆటలు.. ఇక సాగవు మీ దోపిడీలు
దోపిడీ దొంగలను తరిమికొడతం
నై తెలంగాణ అన్నోన్ని నలిపిపడేస్తం
సమైక్యాంధ్రను సగం చేస్తం
విశాలాంధ్రను విడదీస్తం
వీర తెలంగాణను సాధిస్తం
-తెలంగాణ శ్రీనివాస్