Thursday, December 23, 2010

యువత సమస్తం కదం తొక్కితే..

తెలంగాణ యువత సమస్తం కదం తొక్కితే..
అదరదా ఆంధ్రోడి పీఠం
వదలదా అధికార వ్యామోహం
వీడదా అహంకార బాగోతం
-తెలంగాణ శ్రీనివాస్‌